ఏ మాయ చేసావే(2010)

చిత్రం: ఏ మాయ చేసావే(2010)
రచన: అనంత శ్రీ రాం
సంగీతం: ఏ. ఆర్. రహమాన్
గానం: కార్తీక్, శ్రేయా ఘోషల్

 

పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లొ అనుచుకున్నా
మౌనముతో నీ మదినీ బంధించా
మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వెవేల వీనల సంతోష్సల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా..
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియ చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ బతికుండగా నీ పిలుపులు నేను విన్నా

యేమొ యేమొ ఏం అవుతుందో
యేదేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇక పైన వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసినా ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం యేదో యేదో అనుభూతి
ఆద్యంతం యేదో అనుభూతి
ఆ నవరాగం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భుతలం కన్నా ఇది వెనుకటిది
కాలం తోనే పుట్టింది
కాలం లా మారే మనసే లేనిది ప్రేమ

రా ఇలా లౌగిల్లలో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చొటులలోనా
ఎవరిని తలువని వేలలలోనా
తరిమే వరమా తడిమే స్వరమా
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వెవేల వీనల సంతోష్సల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా..
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియ చెలియా
బతికుండగా నీ పిలుపులు నేను విన్నా -2
ఓ బతికుండగా నీ పిలుపులు నేను విన్నా

 

 

For Song Download

http://www.mediafire.com/?djgmivdnelo

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )